రమణుల జీవిత ఘట్టాలు
30-12-1879 తిరుచ్చిళి
లో వెంకటరామన్ జననం
01-11-1895 అరుణాచలం నామం సోకగానే
దివ్యావేశము
29-08-1896 ఇల్లు వదలుట
01-09-1896 అరుణాచలంలో అడుగు పెట్టుట
01-09-1896 నుండి 18-11-1907 వరకు
మౌనం
18-11-1907 న
వెంకటరామన్ ను ‘భగవాన్ శ్రీరమణ మహర్షి’ గా గణపతి ముని నామకరణం చేయుట
14-04-1950 మహా నిర్యాణం
No comments:
Post a Comment