ఓం శివ శివ అరుణాచల శివా శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి
ఉపదేశామృతం
ఈ
పుస్తకాన్ని2005 లో వ్రాయటం జరిగింది. తిరువన్నామలై ఆశ్రమం వారి అనుమతితో అదే సంవత్సరం దీనిని
ముద్రించటం జరిగింది. మచిలీపట్టణంలోని
రమణాశ్రమంవారు నా అనుమతితో పునర్ముద్రించటం జరిగింది.
ఈ
పుస్తకాన్ని పంపించమని చాలా మంది కోరటం వలన,
నేను ఈ
పుస్తకాన్ని అందరికి అందించలేకపోవటం వలన,
ఈ
పుస్తకాన్ని అందరికి అందుబాటులో ఉంచాలన్న ఒకేఒక్క తలంపుతో
దీనిని
ఇంటర్నెట్/web లో ఉంచటం జరిగింది.

No comments:
Post a Comment